Advertisement Advertisement

Bellamkonda Sreenivas in from Bhairavam Movie HD Stills Photos Bellamkonda Sai Sreenivas

 Bhairavam movie Hero Bellamkonda Sreenivas Actor

 
Tollywood Celebrity BellamKonda Sai Sreenivas From Bhairavam movie HD Photo Gallery
Bellamkonda Sreenivas in Bhairavam HD Bellamkonda Sreenivas HD Bhairavam

Bellamkonda Sai Sreenivas' Terrifying First Look Still From the movie titled powerfully “BHAIRAVAM” presents him in a rugged and rustic look with the beard. Adding more intensity to the poster is the temple in the background and people holding flamboyant. The first look poster hints at a powerful character that Sreenivas portrays, suggesting a fresh and compelling narrative from director Vijay Kanakamedala.

This ambitious film, produced on a grand scale by KK Radhamohan of Sri Sathya Sai Arts. Dr Jayantilal Gada of Pen Studios presents the movie.

This Production No 16 of the banner billed to be a neo-noir action drama is titled powerfully as Bhairavam. While the title design is truly remarkable, Bhairavam boasts a stellar cast and technical crew. Manoj Manchu and Nara Rohith's first look posters will be revealed soon, one after the other.

The prospect of Bellamkonda Sai Sreenivas, Manchu Manoj, and Nara Rohith sharing the screen is already a cause for celebration among fans and movie enthusiasts alike.

The film features a talented technical team, including cinematographer Hari K Vedantam, music composer Sri Charan Pakala, editor Chota K Prasad, and production designer Brahma Kadali, with dialogues penned by Satyarshi and Toom Venkat.

Stay tuned for more exciting updates in the coming days.

Cast: Bellamkonda Sai Sreenivas, Manoj Manchu, Nara Rohith

Technical Crew:
SCREENPLAY & DIRECTION: VIJAY KANAKAMEDALA
PRODUCER: KK RADHAMOHAN
PRESENTS: DR. JAYANTILAL GADA (PEN STUDIOS)
CINEMATOGRAPHER: HARI K VEDANTAM PRODUCTION DESIGNER: BRAHMA KADALI EDITOR: CHOTA K PRASAD
MUSIC: SRI CHARAN PAKALA
DIALOGUES: SATYARSHI, TOOM VENKAT
LYRICS: BHASKARA BHATLA, KASARLA SHYAM, CHAITANYA PRASAD, BALAJI, TIRUPATI
FIGHT MASTER: RAMAKRISHNA, NATARAJ MADIGONDA
PUBLICITY DESIGNER: SUDHEER
PRO: VAMSI-SHEKAR.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్, విజయ్ కనకమేడల, కెకె రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ నంబర్ 16 టైటిల్ “భైరవం”- టెర్రిఫైయింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పవర్ ఫుల్ “భైరవం” టైటిల్ తో రూపొందుతున్న మూవీ ఫస్ట్ లుక్ లో టెర్రిఫిక్ గా కనిపించారు. ఈ ఫస్ట్ లుక్ ఆయన్ని రగ్గడ్ అండ్ రస్టిక్ గా ప్రజెంట్ చేసింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న దేవాలయం, ప్రజలు కాగడాలు పట్టుకొని వుండటం పోస్టర్‌కు మరింత ఇంటెన్స్ ని యాడ్ చేస్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపిస్తారని ఫస్ట్ లుక్ పోస్టర్ సూచించింది.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కెకె రాధామోహన్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పెన్ స్టూడియోస్‌ డాక్టర్ జయంతిలాల్ గడ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

నియో-నోయిర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ నంబర్ 16కి పవర్ ఫుల్ 'భైరవం' అనే టైటిల్ పెట్టారు. టైటిల్ డిజైన్ విశేషంగా ఆకట్టుకుంది. భైరవంలో ప్రముఖ తారాగణం, సాంకేతిక సిబ్బంది ఉన్నారు. మనోజ్ మంచు, నారా రోహిత్ ల ఫస్ట్ లుక్ పోస్టర్లు ఒకదాని తర్వాత ఒకటి త్వరలో విడుదల కానున్నాయి.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ స్క్రీన్‌ను షేర్ చేసుకోడం సినీ అభిమానులకు కన్నుల పండగలా వుండబోతోంది.

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ హరి కె వేదాంతం, మ్యూజిక్ కంపోజర్ శ్రీ చరణ్ పాకాల, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి. సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాశారు.

మేకర్స్ రాబోయే రోజుల్లో మరిన్ని ఎక్సయిటింగ్ అప్‌డేట్‌ లని అందించనున్నారు.

నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్

సాంకేతిక సిబ్బంది:
స్క్రీన్‌ప్లే & దర్శకత్వం: విజయ్ కనకమేడల
నిర్మాత: KK రాధామోహన్
సమర్పణ: డా. జయంతిలాల్ గడ (పెన్ స్టూడియోస్)
సినిమాటోగ్రాఫర్: హరి కె వేదాంతం
ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: చోటా కె ప్రసాద్
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
డైలాగ్స్: సత్యర్షి, తూమ్ వెంకట్
సాహిత్యం: భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ, తిరుపతి
ఫైట్ మాస్టర్: రామకృష్ణ, నటరాజ్ మాడిగొండ
పబ్లిసిటీ డిజైనర్: సుధీర్
పీఆర్వో: వంశీ-శేఖర్.

Telugu Hero Bellamkonda Sreenivas in Bhairavam Movie Tollywood Actor Sai Sreenivas Bellamkonda from Bhairavam Latest New HD HQ Stills Pics Photos images

Copyright© -Old Websites from 2011 - TeluguClix.com - 2018 to 2025 Privacy Policy , Disclaimer , About US - Contact , DMCA Policy