Advertisement Advertisement
Sreeleela in Pushpa 2 movie from Kissik Song
Tollywood Actress Sreeleela from Pushpa 2 the rule movie kissik item song HD Photo Gallery.
Massive 'Kissik' Song in indias biggest film 'Pushpa-2' the rule. icon star Allu Arjun and Dancing QUEEN Sreeleela's Dance Extravaganza.
Icon Star Allu Arjun is teaming up with "dancing queen" Sreeleela for a massive "Kissik" song in India's biggest film "Pushpa-2: The Rule." Allu Arjun, known for his unique style and national-level acting prowess, is one of the finest Indian dancers, making this collaboration with Sreeleela highly anticipated. This special song is being filmed on both stars, and an official poster related to it was recently released by the makers. Directed by the brilliant Sukumar, Allu Arjun plays the lead role in this prestigious Indian project produced by Naveen Yerneni and Yalamanchili Ravi Shankar under the Mythri Movie Makers banner in association with Sukumar Writings.
"Pushpa-2: The Rule" is set for a worldwide release on December 5, with sky-high expectations. The film promises to deliver an engaging storyline, ensuring it exceeds the bar set by its predecessor, "Pushpa: The Rise." The earlier film featured the iconic "Oo Antava Mama Oo Oo Antava" song picturized on Allu Arjun and Samantha, which became a national sensation. Now, the upcoming "massive number" in "Pushpa-2" aims to surpass its popularity.
The "Kissik" song will showcase Allu Arjun’s superb dance moves and swag, promising to leave his fans and audiences thrilled. Promotions for the film are planned on a grand scale in cities such as Patna, Kolkata, Chennai, Kochi, Bengaluru, Mumbai, and Hyderabad. Currently, the film is in its final stages of shooting and post-production work. "Pushpa-2: The Rule," with Allu Arjun and Sukumar's powerful collaboration, is shaping up to be a spectacular film, ready to break box office records and create a collection storm across India.
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ 'పుష్ప-2 ది రూల్' లో మాసివ్ ''కిస్సిక్'' సాంగ్ కోసం డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల .
డ్యాన్సుల్లో తనదైన స్టయిల్, తనకంటూ ఓ పత్యేక మార్క్ క్రియేట్ చేసుకుని, నటనలో జాతీయ స్థాయిలో ఉత్తమ నటనతో పాటు డ్యాన్సింగ్‌లో కూడా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇండియన్ డ్యాన్సర్‌గా ఉన్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌తో.. డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల జతకడుతోంది.. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇండియన్ ఫిల్మ్ పుష్ప-2 ది రూల్ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కథానాయిక శ్రీలీలపై ఓ స్పెషల్ మాసివ్ కిస్సిక్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. ఐకాన్ స్టార్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకుడు.
సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ ప్రెస్టేజియస్ ఇండియన్ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై అంచానాలు తారాస్థాయిలో వున్నాయి. సినిమాలో కంటెంట్ కూడా అంతకు మించి అస్సలు తగ్గేదేలా అనే విధంగా వుండబోతుంది. ఇక పుష్ప ది రైజ్ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సమంతలపై చిత్రీకరించిన ఊ అంటావా మామా ఊఊ అంటావా సాంగ్ జాతీయ స్థాయిలో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఇప్పుడు తాజాగా పుష్ప-2 దిరూల్‌లో చిత్రీకరిస్తున్న ఈ మాసివ్ నెంబర్ దానికి మించి ఉండబోతుంది. ఈ మాసివ్ కిస్సిక్ సాంగ్‌లో ఐకాన్ స్టార్ సూపర్భ్ డ్యాన్స్, ఆయన స్వాగ్ ఆయన అభిమానులను, ప్రేక్షకులను ఉర్రూతలూగించబోతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రమోషన్స్‌ను పాట్నా, కలకత్తా, చెన్నయ్, కొచ్చి, బెంగళూరు, ముంబయ్ హైదరాబాద్‌లో ఈ మాసివ్‌గా నిర్వహించబోతున్నారు.
ప్రస్తుతం ఒకవైపు చివరి దశలో వున్న చిత్రీకరణతో పాటు మరో వైపు నిర్మాణానంతర పనులను ఈ చిత్రం జరుపుకుంటోంది. ఇక బాక్సీఫీస్ రికార్డులను రూపుమాపడానికి, ఇండియాను కలెక్షన్ల తుఫాన్ షేక్ చేయడానికి ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్- బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్‌ల వండర్‌ఫుల్ ఫిల్మ్ పుష్ప-2 ది రూల్ సర్వాంగ సుందరగా ముస్తాబు అవుతుంది.
Telugu Heroine Sreeleela in Pushpa 2 Tollywood Actress Sreeleela from Pushpa 2 movie Kissik item song HD HQ Stills Latest New Photos Pics images