Sankranthiki Vasthunam movie Godari Gattu Song Lyrics By Bhaskarabhatla Ravi Kumar
Tollywood Film Sankranthiki Vasthunam starrer Venkatesh and Aishwarya Rajesh.
Sankranthiki Vasthunam - Godari Gattu Lyrics in English
- PALLAVI
Ey...Godari Gattu Meeda Ramasilakave
OO...Gornttaakettukunna Sandamaamave
Vooranthaa Soodu Musuge Tanni Niddara Poyinde
Aaraataalannee Teerakapothe Em Baguntunde
Naakantoo Vunna Oke Okka Aadadikkuve
Neethoti, Kaakundaa,naa Badhalu Evariki Cheppukuntaa..
Godari Gattu Meeda Ramasilakane
Gee Petti Ginjukunna Neeku Dorakane
- CHARANAM-1
Ey, Vistari Mundesi,pastulu Pettave
Teepi Vastuvu Chuttoo Tirige Eegani Chesave
Chee Chee Chee Siggeleni Mogudu Gaarandoy
Guy Guy Guy Mantoo Meedaki Rakandoy
Voy Voy Voy, Gampedu Pillalto Intini Nimpave
Chaapa Dindoo Samsaraanni Medekkinchaave
Irugu Porugu Mundu Sarasaaloddandoy
Gurakettee Padukore,goorkhallagaa Mee Vaalloo
Em Chestam Ekkestam Ittage Daabalu
Pellayyi Shannalle Inagani Mastaroo
Taggede Ledantoo Naa Kongenaka Padutuntaaroo..
Ey..Godari Gattu Meeda Ramasilakave
Gorintaakettukunna Sandamaamave
- CHARANAM-2
Kotha Kokemo Kanne Kottinde Tellarelogaa
Tondara Padamani Chevilo Cheppinde
Ee Matram Hint Iste Cente Kottey Naa
OO Rendu Moorala Mallelu Chetiki Chuttey Naa
Nee Allari Gaalemo,alluku Pommande
Maataltoti Kaalakshepam Maaney Mantonde
Kabaddi Kabaddi Antoo Koothaki Vachhey Naa
Evandoy Srivaroo Mallee Eppudo Avakasam
Enchakka Bagundi Chukkala Avakasam
Oososi Ilala Bagunde Nee Sahakaram
Muddulto Cheripeddam Neeku Naaku Madyana Dooram
Godari Gattu Meeda Ramasilakane
Nee Janta Korukunna Chandamaamane..
సంక్రాంతికి వస్తునం - గోదారి గట్టు లిరిక్స్ ఇన్ తెలుగులో
- పల్లవి
ఏ.. గోదారి గట్టు మీద రామసిలకవే
ఓ.. గోరింటాకెట్టుకున్న సందమామవే
గోదారి గట్టు మీద రామసిలకవే
గోరింటాకెట్టుకున్న సందమామవే
ఊరంతా సూడు ముసుగే తన్ని నిద్దర పోయిందే
ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే
నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే
నీతోటి, కాకుండా, నా బాధలు ఎవరికి చెప్పుకుంటా
గోదారి గట్టు మీద రామసిలకనే
గీ పెట్టి గింజుకున్నా నీకు దొరకనే
ఆపండ్రోయ్ అర్థరాతిరి మద్దెల బాగోతం
సంటోడే సదువుకుంటా వుంటే ఏంటీ కోలాటం కోలాటం
కొంపా గూడు లేనట్టూ ఎక్కడి విడ్డూరం
పెంకులు ఇరిగి మీదడుతున్నాయి చాల్లే ఆవేశం ఆవేశం
- చరణం-1
ఏ, విస్తరి ముందేసి, పస్తులు పెట్టావే
తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగని చేసావే
ఛీ ఛీ ఛీ సిగ్గేలేని మొగుడు గారండోయ్
గుయ్ గుయ్ గుయ్ మంటూ మీదకి రాకండోయ్
ఒయ్ ఒయ్ ఒయ్, గంపెడు పిల్లల్తో ఇంటిని నింపావే
చాపా దిండూ సంసారాన్ని మేడెక్కించావే
ఇరుగూ పొరుగూ ముందు సరసాలొద్దండోయ్
గురకెట్టీ పడుకోరే, గూర్ఖాల్లాగా మీ వాళ్ళూ
ఏం చేస్తాం ఎక్కేస్తాం ఇట్టాగే డాబాలు
పెళ్ళయ్యి శాన్నాల్లే ఐనాగానీ మాస్టారూ
తగ్గేదే లేదంటూ నా కొంగెనకా పడుతుంటారూ
గోదారి గట్టు మీద రామసిలకవే
గోరింటాకెట్టుకున్న సందమామవే
- చరణం-2
కొత్త కోకేమో కన్నే కొట్టిందే
తెల్లారేలోగా తొందర పడమని చెవిలో చెప్పిందే
ఈ మాత్రం హింటే ఇస్తే సెంటే కొట్టెయ్ నా
ఓ రెండు మూరల మల్లెలు చేతికి చుట్టెయ్ నా
నీ అల్లరి గాలేమో, అల్లుకు పొమ్మందే
మాటల్తోటి కాలక్షేపం మానెయ్ మంటోందే
కబడీ కబడీ అంటూ కూతకి వచ్చెయ్ నా
ఏవండోయ్ శ్రీవారూ మళ్ళీ ఎప్పుడో అవకాశం
ఎంచక్కా బాగుందీ చుక్కల అవకాశం
ఓసోసి ఇల్లాలా బాగుందే నీ సహకారం
ముద్దుల్తో చెరిపేద్దాం నీకూ నాకూ మధ్యన దూరం
గోదారి గట్టు మీద రామసిలకవే
నీ జంట కోరుకున్న చందమామనే
Check- Godari Gattu Lyrical Video