Advertisement Advertisement
Rashmika Mandanna at Pushpa 2 Event Kochi
Telugu Heroine Rashmika Mandanna in Yellow Sleeveless Saree HQ Photos Gallery.Actress Rashmika Mandanna, addressing the crowd, said, "Seeing your welcome has left my mind blank. I’m overwhelmed by your love. The love you have for Allu Arjun is priceless. Allu Arjun is a special person in my life. I promise you’ll enjoy every bit of this movie. If possible, I’ll come to Kochi and watch the film with you. My bond with Kerala is very deep, and I love you all." She also performed the "Saami Saami" song on stage, much to the fans' delight.
రష్మిక మందన్నా మాట్లాడుతూ 'మీ స్వాగతం చూసి నా మైండ్ బ్లాంక్ అయ్యింది. మీ ప్రేమకు ఫిదా అయిపోయాను. అల్లు అర్జున్ మీద మీ ప్రేమ వెలకట్టలేనిది. అల్లు అర్జున్ నా జీవితంలో ఎప్పుడూ స్పెషల్ పర్సన్. ఐ ప్రామిసింగ్ యూ.. ఈ సినిమాలో ప్రతి బిట్‌ను అందరూ ఎంజాయ్ చేస్తారు. నాకు కుదిరితే కొచ్చి వచ్చి మీతో కలిసి సినిమా చూస్తాను. కేరళతో నా అనుబంధం చాలా గొప్పది. మీరంటే నాకు ఎంతో ప్రేమ'' అన్నారు. ఈ సందర్భంగా రష్మిక వేదికపై సామీ సామీ సాంగ్‌కు డ్యాన్స్ వేశారు.