Advertisement Advertisement

Tamannaah in from Odela 2 Movie HD Stills HQ Photos Pics images Tamannaah Bhatia in Odela 2

 Odela 2 Heroine Tamannaah Actress

 
Telugu Star Actress Tamannaah Bhatia as Shiva Shakti from Odela 2 Movie HD Photos Gallery.

Tamannaah UHD Odela 2 Tamannaah UHD Odela 2 Tamannaah UHD Odela 2 Tamannaah UHD Odela 2 Tamannaah HD Odela 2 Tamannaah in Odela 2

Tamannaah Bhatia is currently starring in Odela 2, the highly anticipated sequel to the 2021 hit Odela Railway Station. Directed by Ashok Teja and produced by Madhu Creations and Sampath Nandi Teamworks, the film has already sparked significant interest. Tamannaah portrays the fierce role of Naga Sadhu, a character that has piqued curiosity with its captivating posters.

Extending birthday wishes toTamannaah Bhatia, the makers of Odela 2 unveiled a brand-new poster showcasing Tamannaah in her menacing Naga Sadhu avatar. The poster depicts her walking boldly across a field of skulls, with vultures soaring ominously above, setting a tense and foreboding tone. This striking poster hints at the intense and powerful nature of her character in the film.

Tamannaah Bhatia has undergone rigorous training for her role, including extensive rehearsals to perfect the breathtaking stunts that will captivate audiences.

Odela 2 is being crafted on an impressive scale, with a massive budget and meticulous attention to detail in every aspect of production. The film promises an exhilarating cinematic experience, focusing on the intense clash between good, embodied by Tamannaah, and evil, portrayed by Vasishta.

The film is being supervised by Sampath Nandi, known for seamlessly blending thrilling action with engaging narratives. Music for Odela 2 is composed by Ajaneesh Loknath, acclaimed for his work in Kantara, while the cinematography is handled by the talented Soundarrajan S. The art direction, another crucial element of the film’s atmosphere, is led by Rajeev Nair. With such a skilled and dynamic technical team, Odela 2 is shaping up to be an unforgettable cinematic journey.

Cast: Tamannaah Bhatia, Hebah Patel, Vasishta N Simha, Yuva, Naga Mahesh, Vamshi, Gagan Vihari, Surender Reddy, Bhupal, and Pooja Reddy

Technical Crew:
Producer: D Madhu
Created by: Sampath Nandi
Banners: Madhu Creations and Sampath Nandi Teamworks
Director: Ashok Teja
DOP: Soundar Rajan S
Music Director: Ajaneesh Loknath
Art Director: Rajeev Nair
PRO: Vamsi-Shekar
Marketing: First Show

తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'ఓదెల 2', ఇది 2021లో హిట్ అయిన ఓదెల రైల్వే స్టేషన్‌కి సీక్వెల్. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. నాగ సాధు పాత్రలో తమన్నా పెరోషియస్, స్టన్నింగ్ పోస్టర్స్ క్యురియాసిటీని పెంచాయి.

తమన్నా భాటియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఓదెల2 నిర్మాతలు తమన్నాను తన పెరోషియస్ నాగ సాధు అవతార్‌లో ప్రజెంట్ చేస్తూ సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్ లో ఆమె పుర్రెలపై ధైర్యంగా నడుస్తున్నట్లు కనిపించారు, రాబందులు పైన ఎగురడం టెర్రిఫిక్ గా వుంది. ఈ అద్భుతమైన పోస్టర్ చిత్రంలో ఆమె పాత్ర ఇంటెన్స్ అండ్ పవర్ ఫుల్ నేచర్ ని సూచిస్తున్నాయి.

ప్రేక్షకులను అలరించే బ్రెత్ టేకింగ్ స్టంట్స్ ని పెర్ఫామ్ చేయడానికి తమన్నా భాటియా తన పాత్ర కోసం ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు.

ఓదెల2 భారీ బడ్జెట్‌, హై క్యాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని ఇవ్వబోతోంది.

ఎంగేజింగ్ కథనాలతో థ్రిల్లింగ్ యాక్షన్‌ను బ్లెండ్ చేయడంలో పాపులరైన సంపత్ నంది ఈ చిత్రాన్ని సూపర్ విజన్ చేస్తున్నారు. ఒదెల 2కి కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రముఖ డీవోపీ సౌందర్‌రాజన్ ఎస్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తారు. ఆర్ట్ డైరెక్షన్‌ రాజీవ్ నాయర్. డైనమిక్ టెక్నికల్ టీమ్‌తో ఓదెల 2 ఒక మరపురాని సినీ ప్రయాణంగా రూపొందుతోంది.

తారాగణం: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి

సాంకేతిక సిబ్బంది:
నిర్మాత: డి మధు
క్రియేటెడ్ బై: సంపత్ నంది
బ్యానర్లు: మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్
దర్శకత్వం: అశోక్ తేజ
డీవోపీ: సౌందర్ రాజన్ S
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Copyright© -Old Websites from 2011 - TeluguClix.com - 2018 to 2025 Privacy Policy , Disclaimer , About US - Contact , DMCA Policy